Bigg Boss Telguu 7 Reality show completed on December 17th. After finale event, Some of the fans damaged 8 buses | బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ప్రశాంతంగా ముగిసింది. అయితే బిగ్‌బాస్ తెలుగు ఫినాలే తర్వాత అల్లరి మూకలు చేసిన విధ్వంసంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో అధినేత, హోస్ట్ నాగార్జున అక్కినేనిపై అడ్వకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

#PallaviPrashanth
#BiggbossTelugu7
#AkkineniNagarjun
#PallaviPrashanthFans
#Amardeep
#AnnapoornaStudios
#Telangana
~PR.40~ED.234~